Tuesday, October 28, 2014

వెరైటీ క్లిక్..

వెరైటీ క్లిక్..
పెళ్లి ఫొటోలు ఒకొక్కరూ ఒక్కోలా తీసుకుంటారు. చైనాకు చెందిన జెంగ్ ఫెంగ్ మాత్రం ఇదిగో ఇలా వెరైటీగా తీసుకున్నాడు. పర్వతాలు అధిరోహించే అలవాటున్న జెంగ్.. ఆదివారం తన వివాహం కాగానే భార్యను తీసుకుని.. జిన్హువాలోని ఓ కొండ ఎక్కేశాడు. దారి మధ్యలో ఇద్దరూ కలిసి ఇలా స్టిల్లిచ్చారు.

No comments:

Post a Comment