skip to main |
skip to sidebar
ఫేస్ బుక్ లో 8 లక్షల 39వేల లైక్స్!
స్టీఫెన్ హాకింగ్ న్యూయార్క్: ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ సోషల్ మీడియా ఫేస్ బుక్ అకౌంట్ కు అద్వితీయ స్పందన లభించింది. ఆయన ఇటీవలే ఫేస్ బుక్ లో తన ఖాతా తెరిచారు. ఈ సందర్భంగా తన అభిమానులంతా ఆసక్తితో, ఉత్సాహంతో ఉండాలని హాకింగ్ సూచించారు.''విశ్వం ఎలా ఏర్పడిందనే విషయం నన్ను మొదటి నుంచీ అమితాశ్చర్యానికి గురి చేస్తోంది. కాలం, అంతరిక్షం అనేవి ఎప్పటికీ మిస్టరీగానే ఉండొచ్చు. అయితే ఇవేవీ నా పనిని ఆపలేవు''అని తొలి పోస్ట్‌లో ఆయన వ్యాఖ్యానించారు.
No comments:
Post a Comment