Monday, October 20, 2014

టాలీవుడ్ రాక్

టాలీవుడ్ రాక్
వెస్ట్రన్ మ్యూజిక్‌తో వేడి పుట్టించే హార్డ్‌రాక్ కేఫ్‌లో తెలుగు సినిమా యంగ్ స్టార్స్ ఉర్రూతలూగించారు. మ్యూజిక్ సెన్సేషన్ తమన్ సృష్టించిన ట్యూన్స్‌కి తమ స్టెప్స్ జతచేశారు. నాగచైతన్య, నితిన్, రకుల్ ప్రీతి సింగ్, హన్సిక, మంచు లక్ష్మి, మంచు మనోజ్.. ఇలా హాట్ సెలిబ్రిటీల రాకతో కేఫ్‌లో వెదర్ అదిరిపోయింది. ఆదివారం అర్ధరాత్రి దాకా ఈ షో కొనసాగింది. హుదూద్ తుపాను బాధితుల సహాయార్థం ఈ షో నిర్వహించామని నిర్వాహకురాలు, సినీ స్టైలిస్ట్ నీరజ కోన చెప్పారు.

No comments:

Post a Comment